రాజన్న క్షేత్రంలో మహా మృత్యుంజయ యాగం
భవిత న్యూస్ వేములవాడ : అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో సుదర్శన ధన్వంతరి సహిత మహా మృత్యుంజయయాగం నిర్వహించారు. ప్రపంచాన్ని గడగడలా డిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి పీడ తొలగి లోకమంతా సుభిక్షంగా ఉం డాలని కోరుతూ ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమా శంకర్ నేతృత్వంలో అర్చకులు, వేదపండితులు సోమవారం స్వామి వారి కల్యాణ మండపంలో సుదర్శన ధన్వంతరి సహిత మహా మృత్యుంజయ యాగం నిర్వహించారు.

No comments